చదువుకున్న వాడికి చోటు లేదు
డబ్బు
ఉన్నవాడికి డోకా లేదు
మంచిగా వున్నవాడు మతి లేని వాడు
మందు పోసిన వాడు
మహానుబావుడు
గోప్పవాడివా నువ్వు నీ ఊరిలోన
ఖర్చు పెట్టక పోతే పదవి
లేదు అయినా
జుట్టు అందినా కాళ్ళే పట్టుకుంటారు
మధ్యలో చేతులు తడిపితేనే
వోటు వేస్తారు
ఇది మాయ రా బాబు నన్ను నమ్ము
డబ్బుని కాదు నీ హక్కు ని
నమ్ము
-శ్రీరాంకొల్లూరు
Copyright©2013 sreeram
kolluru .All Rights Reserved
