మహా సముద్ర ఘూష , మగవాడి మనసు భాష
లోపలుంచుకొని చేదు , లోకపు అంచుల్లో నివసించె
ఏమో తెలియదు రేపన్ననాడు
భారం భయం గా మిగిలేనా .. జీవితం అలాగే ముగిసేనా ..
-అహం బ్రహ్మాస్మి