మాసిన గెడ్డం , అరిగిన చెప్పులు
చిరిగిన చొక్కా , నలిగిన లుంగీ
నాలుగు రోజులు తిండే లేదు
ఐదవ రోజుకి ఆకలి లేదు
కడుపు మండే , మోకాలు వణికే
నోరు ఎండే , కళ్లు తిరిగే
కడుపు నింపగా దేవుడు రాడు
నిస్సహాయ స్థితిలో మనిషి వీడు ..
-అహం బ్రహ్మాస్మి
చిరిగిన చొక్కా , నలిగిన లుంగీ
నాలుగు రోజులు తిండే లేదు
ఐదవ రోజుకి ఆకలి లేదు
కడుపు మండే , మోకాలు వణికే
నోరు ఎండే , కళ్లు తిరిగే
కడుపు నింపగా దేవుడు రాడు
నిస్సహాయ స్థితిలో మనిషి వీడు ..
-అహం బ్రహ్మాస్మి