సమాజం అంటే నువ్వు ..సమాజం అంటే నేను..
సమాజం అంటే మనం .. సమాజం అంటే జనం...
ప్రతి ప్రాణి సమాజం... ప్రతి వస్తువు సమాజం...
నీతో వుండేది సమాజం ... నిన్ను బ్రతికించేది సమాజం...
నీకు ఊపిరినిచేది గాలి ఐతే ..ఆ గాలి లో ధైర్యం నింపేది సమాజం...
నీకు నీడనిచ్చేదిచెట్టు ఐతే ...ఆ నీడ లో చల్లదనం సమాజం...
ఆ గాలి సమాజమే..ఆ చెట్టు సమాజమే...
సర్వస్వం సమాజం... నీ క్షేమమే సమాజం...
మరి ఎల్లప్పుడూ మన క్షేమం కోరుకునే సమాజం యొక్క
క్షేమంమన భాద్యత కాదా !!! యువతా మేలుకొండి , సమాజం పట్ల భాధ్యత వహించండి...మన
సమాజాన్ని మనమే కాపాడుకోవాలి...నవసమాజస్థాపన జరగాలంటే మన మనఃసమాజ సంస్కరణ
జరగాలి...సమాజం పట్ల భాద్యత అంటే కేవలం మనుష్యులను మార్చడమే కాదు..మనుష్యులకు
తోడ్పడే ప్రతిఒక్కదాన్ని కాపాడుకోవడం...
ధన్యవాదములు
- శ్రీరాం కొల్లూరు
Copyright©2013 sreeram kolluru .All Rights Reserved
- శ్రీరాం కొల్లూరు
Copyright©2013 sreeram kolluru .All Rights Reserved